KMM: పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఆల్ ఇండియా ఓబీసీ విద్యార్థి అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈరోజు నాయకుడు రాజేష్ దత్త ఆధ్వర్యంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు ఏర్పాటు చేసిన పాదయాత్రను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. పెండింగ్లో ఉన్న రూ.12వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని తెలిపింది.