BDK: నవంబర్ 14 నుంచి 22 వరకు ఒరిస్సాలో జరిగిన జాతీయస్థాయి EMRS అండర్ 19 జూడో క్రీడలు జరిగాయి. ఇందులో TG తరఫున పాల్గొన్న టేకులపల్లిలోని ఈఎంఆర్ఎస్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి గుగులోత్ చరణ్ స్వర్ణ పతకం సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి, గిరిజన మంత్రి అట్లూరి లక్ష్మణ్, ప్రిన్సిపల్, సెక్రెటరీ అతడిని అభినందించారు.