PDPL: జిల్లా జర్నలిస్టు సంక్షేమ సంఘం కార్యవర్గాన్ని ఇవాళ పెద్దపల్లిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఇంఛార్జ్ రాజు తెలిపారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా బందెల రాజ్ కుమార్, పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులుగా మంద భాస్కర్, అధ్యక్షులుగా వెన్నంపల్లి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా ఓడ్నాల తిరుపతి, ఉపాధ్యక్షులుగా రావుల రాజ్ కుమార్ తదితరులను ఎన్నుకున్నారు.