BNR: బొమ్మలరామారం మండలం తిరుమలగిరిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో MLA బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు పట్టుబట్టలు, మేకను కానుకగా అందజేశారు. గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన, ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని అన్నారు.