HNK: నక్కలగుట్టలో జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథులుగా మంత్రి సురేఖ, MLAలు KR నాగరాజు, రాజేందర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.