MHBD: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు దక్కేల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విభేదాలు మరచి సమన్వయంతో పని చేయాలని మాజీమంత్రి డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. జిల్లా శిరోల్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నహాకా సమావేశాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.