SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో పిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిన వరంగల్‌కు చెందిన భక్తుడు. కుప్పకూలిన భక్తుడికి తోటి భక్తులే సపర్యలు చేసిన వైనం. అందుబాటులో ఆరోగ్య కేంద్రం గాని వైద్య సిబ్బంది గానీ లేకపోవడం పట్ల భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలోనూ కదలని అంబులెన్స్ జరగరానిది జరిగితే బాద్యులు ఎవరంటూ భక్తులు మండిపడ్డారు.