NGL: శాలిగౌరారం మండలంలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్ పోస్టుకు తాత్కాలిక పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సంధ్యా రాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్ట్లలో పీజీ, బీ ఈడీ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలన్నారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. అక్టోబర్ 1 న ఇంటర్వూ ఉంటుదన్నారు.