NRML: వరల్డ్ ఓజోన్ డే ను ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డా ఎం సుధాకర్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ చేయాలని అన్నారు. సరితా రాణి ఎక్స్టెన్షన్ లెక్చరర్‌గా వచ్చి పర్యావరణమును ఎలా కాపాడాలో వివరించారు. అర్చన, గంగాధర్, సూర్య సాగర్, జాకీర్, శ్రీనివాస్, నరేందర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.