MBNR: వృధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడాల్సిన కుమారుడే వేధింపులకు గురిచేస్తున్న ఘటన వనపర్తి(M) కడుకుంట్ల(V)లో వెలుగుచూసింది. కనిపించి పెద్ద చేసిన మషన్న వృద్ధుడు కావడంతో కుమారుడు రాములు పట్టించుకోవడం మానేశాడు. గాలికి వదిలేయడమే కాక మానసిక వికలాంగురాలైన సోదరికి చెందిన భూమిని రాసివ్వాలని వేధింపులకు గురి చేయడంతో చివరకు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.