టీమిండియా Vs ఆస్ట్రేలియా WTC ఫైనల్ 2023 మ్యాచ్ నేడు మొదలు కానుంది. ఇరు జట్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక నేడు తొలిరోజు ఎవరు రాణిస్తారో చూడాలి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. రేపు లండన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో నేడు ప్రాక్టీస్ చేస్తుండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది.
ఐసీసీ ట్రోఫీని గెలవడానికి ప్రయత్నించే విషయంలో మాకు ఎలాంటి ఒత్తిడి లేదని భారత ప్రధాన కోచ్ అయిన ద్రవిడ్(Rahul Dravid) పేర్కొన్నారు. ఐసీసీ(icc) టోర్నీని గెలవడం కచ్చితంగా సంతోషమే. ఫైనల్ రావడం టీమిండియా రెండేళ్ల కష్టానికి ఫలితమని పేర్కొన్నారు. ఇక రేపటి నుంచి మొదలు కానున్న ఈ టోర్నీలో ఎవరు రాణిస్తారో చూడాలి.
సింగపూర్ ఓపెన్ 2023(Singapore Open 2023) బ్యాడ్మింటన్ టోర్నీ నేటి నుంచి మొదలు కానుంది. ఈ పోటీలో PV సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ సహా పలువురు క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు రాణిస్తారో చూడాలి.
తాజాగా, భారతీయ రైల్వేలో OSDగా చేరారు సాక్షి మాలిక్ (Saksi malik), బజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్. రెజ్లర్ల ఉద్యమం ఇక నీరుగారిపోయినట్లేనని విమర్శలు వస్తున్నాయి.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంకా ఇండియా జట్టు ఫైనల్ కాలేదు. పలువురు ఆటగాళ్లను ఎంపిక చేయడంపై సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. మరోవైపు టీం గురించి సునీల్ గావస్కర్(sunil gavaskar) తనదైన శైలిలో స్పందించారు.
ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(wtc final 2023) ప్రారంభానికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. టైటిల్ డిసైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు(Australia players) టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి వారి అభిప్రాయాలను వెల్లడించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) 'గుంటూరు కారం' చిత్రం(Guntur karam Movie)లోని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు గెటప్‌లో కోహ్లీ పిక్ (Kohli Pic)ను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్ పోస్ట్ చేసింది.
కొత్త జెర్సీల్లో భారత్ క్రికెటర్లు మెరిశారు. మరో ఐదేళ్లకు బీసీసీఐతో అడిడాస్ కంపెనీ జెర్సీ స్పాన్సర్‌గా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో తమ లోగోతో కొత్త జెర్సీలను విడుదల చేసింది.
సెలబ్రిటీలకు అభిమానులు ఉండడం సహజం. అభిమానుల్లో కూడా వీరాభిమానులు ఉంటారు. అందులో క్రికెటర్లకు ఉండే అభిమానులే వేరు. క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
ఓ రోజు ఆయన నన్ను పిలిచి నా టీ షర్ట్ లాగారు. శ్వాస ప్రక్రియ పరిశీలిస్తానని చెప్పి నా ఛాతీపై, ఉదరంపై అభ్యంతరకరంగా తాకాడు. ఓసారి నాకు తెలియని పదార్థాన్ని తీసుకువచ్చి తినమని చెప్పారు. దానివల్ల ఫిట్ ఉంటావని, ప్రదర్శన బాగా చేయొచ్చని చెప్పేవారు
భారత(india) హాకీ జట్టు ఫైనల్లో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)ను ఇండియా చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో 2-1 తేడాతో జూనియర్ ఆసియా కప్ టైటిల్‌ను ఇండియా కైవసం చేసుకుంది.
ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చిన అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) అభిమానులకు నిరాశ ఎదురైంది. ఎఫ్‌బికె గేమ్స్‌కు భారత యువ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దూరమయ్యాడు. శిక్షణ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీరజ్ చోప్రా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ‘కండరాల నొప్పితో బాధపడుతున్నా.. వైద్యబృందం సూచన మేరకు ఎఫ్‌బికే గేమ్స్‌నుంచి వైదొలుగుతు...