గంగూలీ బయోపిక్ తెరకెక్కించే బాధ్యత ఐశ్వర్య రజనీకాంత్ చేతికి వచ్చింది. ఆమె తీసిన ఒక్క మూవీ హిట్ కాలేదని.. ఫ్లాప్ డైరెక్టర్ అని గంగూలీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
మహిళా క్రీడాకారులు తమకు న్యాయం చేయాలని కోరడం సబబా? దేశం తరఫున మేం పతకాలు ఎందుకు సాధించామా? అనే భావన వస్తోంది. ఇప్పుడు వాటికి (పతకాలు) ఎటువంటి అర్థం లేకుండా పోయింది. వాటిని తిరిగి ఇవ్వడం మరణంతో సమానం.
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. చైన్నె రికార్డు స్థాయిలో ఐదో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ధోనీకి చివరి ఐపీఎల్ గా భావించిన సీఎస్కే జట్టు ట్రోఫీని బహుమతిగా ఇచ్చింది.
ఐపీఎల్ (ipl 2023) టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 5వ సారి గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై CSK 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అహ్మదాబాద్‌లో ఎడతెరపి లేకుండా వాన పడటంతో ఐపీఎల్ ఫైనల్ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు కూడా వరణుడు ఆటంకం కలిగిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు.
పోలీసులు పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందకు సాగేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి.
జట్టు లీగ్ దశను దాటకపోవడంతో జట్టుతో పాటు పృథ్వీ షా ఇంటి బాట పట్టాడు. ఇక వ్యక్తిగత జీవితంలో మునిగాడు. ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిన అనంతరం అతడు తన ప్రేయసితో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు.