మూడు ఫార్మాట్లలో వంద కొట్టిన శుభ్ మన్ గిల్ ఐపీఎల్(IPL 2023)లోనూ అద్భుతంగా రాణించాడు. గత మ్యాచుల్లో తొంభైల్లోనే అతను నాలుగు సార్లు ఔటవ్వడం విశేషం. పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై 95 వద్ద ఔటైన అతను ఈ సారి సెంచరీ(Century) చేశాడు.
తన కూతురికోసం బంగారం మెడల్ సాధించాలను కున్నాడు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్, అయితే తాను కాంస్య పథకంతో సరిపెట్టాల్సివచ్చిందని చెప్పాడు.
ధోనికి ఈ సీజన్ చివరిదని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా ఆందోళన చెందుకున్నారు. ఒకవేళ ఇదే చివరిదైతే ధోనీని మరోసారి మ్యాచ్ లో చూసే అవకాశం ఉండకపోవచ్చు.
ఐపీఎల్ నుంచి ధోని ఇప్పుడే రిటైర్ కారని సీఎస్కే సీఈవో కాశి విశ్వనాథ్ స్పష్టంచేశారు. దీంతో మహి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్ అద్భుత ఇన్సింగ్స్ ఆడి.. జట్టుకు విజయం అందించారు.
రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరు 112 పరుగుల భారీ తేడాతో విక్టరీని నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ(RCB) పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.
ముంబై మేనేజ్‌మెంట్(Mumbai Indians Team) ఏర్పాటు చేసిన సమావేశానికి నేహాల్(Nehal) ఆలస్యంగా రావడంతో శిక్ష పడినట్లు యాజమాన్యం తెలిపింది.
సోషల్ మీడియా(Social Media)లో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
షఫాలీ వర్మ టీమిండియాకు ఆడుతూ తన ఇంటర్మీడియట్ పరీక్షల్లో 80శాతానికి పైగా మార్కులు సాధించిన క్రికెటర్ గా నిలిచింది.
గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. పంజాబ్ స్పిన్నర్ల ధాటికి ఢిల్లీ బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు.
నేటి మ్యాచ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrises Hyderabad) జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలకు తెరపడినట్లయ్యింది. ఈ మ్యాచ్ గెలిచి ఉండుంటే హైదరాబాద్ జట్టు పరిస్థితి వేరేలా ఉండేది.
ఈడెన్ గార్డెన్‌లో ఎంతో హ్యాపీగా కనిపించిన జాక్వెలిన్ ను చూసి కేకేఆర్ ఫ్యాన్స్(KKR Fans) ఫైర్ అయ్యారు. కోల్‌కతాను ఓడించేందుకే జాక్వెలిన్ ఈడెన్ గార్డెన్ కు వచ్చిందని నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్(Trolls) చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్, ఆర్సీబీ స్టార్ బ్యాట్స్ మన్ మ్యాక్స్ వెల్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
ఐపీఎల్ 2023(ipl 2023)లో నిన్న జరిగిన 56వ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు..కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) టీంపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. చాహల్ 4/25, జైస్వాల్ అజేయంగా 98 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ గెలుపునకు తోడ్పాటునిచ్చారు.