ఆస్ట్రేలియాతో నేడు భారత్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభకానుంది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్. టీమిండియాలో గిల్, పాండ్యాలు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. భారత్‌కు ఆస్ట్రేలియా గట్టి పోటీని ఇవ్వనుంది.
ఆసియా గేమ్స్ 2023లో ఇండియా, ఆప్గాన్ మధ్య జరిగిన పురుషుల క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. భారత్ టాప్ సీడ్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
విరాట్ కోహ్లీ(Virat Kohli) మైదానం మధ్యలో వినూత్నంగా పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భాగంగా ఇది చోటుచేసుకుంది.
ఆసియా క్రీడల్లో భారత్ రికార్డును నెలకొల్పింది. శనివారం రోజున భారత్ ఖాతాలోకి 100 పతకాలు చేరాయి. భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శనతో ఇది సాధ్యమైంది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
వరల్డ్ కప్ మ్యాచులకు భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దూరం కానున్నాడు. డెంగ్యూ జ్వరం రావడంతో అతను ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ఆడకపోవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుపై న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లంతా డబుల్ డిజిట్ స్కోర్ చేసి రికార్డు నెలకొల్పారు.
బాల్యం నుంచే ఎన్నో కష్టాలు.. కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించి.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొని ఆసియా 2023 క్రీడల్లో పతకం సాధించాడు రాంబాబు. అంతేకాదు తన లాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.
ICC odi వరల్డ్ కప్ 2023కి ముందే ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ లభించింది. విరాట్ కోహ్లీ(virat Kohli) యాక్ట్ చేసిన ఓ సాంగ్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యూట్యూబ్ సింగర్ యష్‌రాజ్(Yashraj)ముఖాటే ఆలపించిన డ్యాన్స్ చేసిన వీడియోలో కోహ్లీ కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. అతని భార్య మానసికంగా అతన్ని ఇబ్బంది పెట్టిందనే కారణాలను కోర్టు అంగీకరించింది.