• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

World Cup : సఫారీల చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. మహ్మదుల్లా సెంచరీ వృధా..

వరల్డ్ కప్ లో ఆసియా జట్టు బంగ్లాదేశ్ కు నాలుగో ఓటమి ఎదురైంది.

October 25, 2023 / 08:13 AM IST

Virat Kohli: భార్యతో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించిన విరాట్ కోహ్లీ

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. వీరిద్దరూ నిసర్గ పేరుతో కొత్త వెంచర్‌ను కూడా ప్రారంభించారు. విజయదశమి రోజు తమ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు కోహ్లీ, అనుష్క శర్మ ప్రకటించారు.

October 24, 2023 / 05:24 PM IST

Afghan : అఫ్గానిస్థాన్‌ మరో సంచలన విజయం.. పాక్‌పై 8 వికెట్ల తేడాతో జయభేరి

ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ మరో సంచలన విజయం సాధించింది. పాక్‌ని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది

October 24, 2023 / 02:24 PM IST

Bishan Singh Bedi : మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత

భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ(Bishan Singh Bedi) కన్నుమూశారు.

October 23, 2023 / 04:02 PM IST

IND vs NZ: ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం..కోహ్లీ సెంచరీ మిస్

ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది. కోహ్లీ 95 పరుగులతో సెంచరీ మిస్ చేయడంతో అభిమానులు నిరాశ చెందారు.

October 22, 2023 / 10:21 PM IST

Subhman Gill: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్

టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ రికార్డు నెలకొల్పాడు. 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. 2000 పరుగుల క్లబ్ లోకి ఎంటరయ్యాడు.

October 22, 2023 / 08:00 PM IST

IND vs NZ: న్యూజిలాండ్ ఆలౌట్..టీమిండియా టార్గెట్ 274

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ జట్టు టీమిండియా ముందు 274 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

October 22, 2023 / 06:23 PM IST

Mohammed Shami: వరల్డ్ కప్‌లో షమీ దూకుడు..అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ రికార్డును బ్రేక్ చేశాడు. భారత ఆటగాళ్లలో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో మూడో స్థానానికి చేరాడు. వరల్డ్ కప్‌లల్లో ఇప్పటి వరకూ షమీ 32 వికెట్లు పడగొట్టి కుంబ్లే రికార్డును తిరగరాశాడు.

October 22, 2023 / 05:26 PM IST

Mumbai : సఫారీలు చేతిలో.. చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ విజయాన్ని అందుకుంది.

October 21, 2023 / 09:33 PM IST

Rohit ఈ మార్పులు చేయు.. కివీస్‌తో మ్యాచ్‌కు సూచనలు

న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో రెండు మార్పులు చేయాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ కీలక సూచనలు చేశారు.

October 21, 2023 / 01:37 PM IST

World Cup 2023: గెలుపుకోసం ఆడాలి కోహ్లీ సెంచరీపై పుజారా కామెంట్స్

ప్రపంచకప్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో ఆడిన నాలుగవ మ్యాచ్‌లో కోహ్లీ ఆటకు అందరు ఎంతో ఫిదా అయ్యారు. ప్రతి ఒక్కరు కోహ్లీ చేసిన సెంచరీ గురించే మాట్లాడారు. తాజాగా ఆయన సెంచరీపై పుజారా అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంచరీ కాదు..టీమ్ విజయం ముఖ్యం అంటున్నారు.

October 21, 2023 / 01:16 PM IST

Rohith Sharma: వైరల్ అవుతున్న రోహిత్ పోస్ట్

హిట్ మ్యాన్ మ్యాచ్ ఆడితే స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. తాజాగా రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. అదెంటో ఇప్పుడు చుద్దాం.

October 21, 2023 / 12:23 PM IST

Icc odi world cup 2023: బ్యాంటింగ్ చేస్తున్న నెదర్లాండ్స్..శ్రీలంక బోణీ కొట్టేనా?

ఈరోజు ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో భాగంగా రెండు మ్యాచులు ఉన్నాయి. ఉదయం పదిన్నరకు ఒకటి మొదలు కాగా..మధ్యాహ్నం రెండు గంటలకు మరొకటి ప్రారంభం కానుంది. ఉదయం మ్యాచ్ ఇప్పటికే మొదలు కాగా..మొదట టాస్ గెల్చిన నెదర్లాండ్స్ జట్టు బ్యాంటింగ్ ఎంచుకుంది. అయితే ఈ గేమ్లో ఏ జట్టు గెలుస్తుందో ఇప్పుడు చుద్దాం.

October 21, 2023 / 11:57 AM IST

AUS vs PAK: పాక్‌కు మరో ఓటమి.. ఆస్ట్రేలియా ఘన విజయం

నేడు జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. పాక్ జట్టు విఫలం అయ్యింది. ఈ టోర్నీలో పాక్ జట్టుకు ఇది రెండో ఓటమి. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ సూపర్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డు అందుకున్నాడు.

October 20, 2023 / 10:38 PM IST

HCA: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో జగన్మోహన్ రావు విజయం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో జగన్మోహన్ రావు గెలుపొందారు. ప్రత్యర్థి అమర్ నాథ్‌పై 2 ఓట్ల తేడాతో జగన్మోహన్ రావు విజయం సాధించారు.

October 20, 2023 / 09:27 PM IST