వన్డేల్లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించారు. ‘రోహిత్ శర్మ ఇండియాకు తన 16 ఏళ్లు ఇచ్చారు. కానీ, కెప్టెన్గా మనం ఆయనకు ఒక్క ఏడాది కూడా ఇవ్వలేకపోయాం. రోహిత్ సారథ్యంలో టీమిండియా కేవలం 2023లో ఆసీస్తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ తప్ప అన్నీ మ్యాచ్ల్లో గెలిచింది’ అని పేర్కొన్నారు.