భారత టెస్ట్ జట్టులో వన్ డౌన్ బ్యాటర్‌ను తరచూ మారుస్తుండటంపై మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తంచేశాడు. ENGపై కరుణ్ నాయర్, WIపై సాయి సుదర్శన్, ఇప్పుడు SAపై వాషింగ్టన్ సుందర్.. ఇలా 3వ స్థానంపై గందరగోళం ఎందుకని ప్రశ్నించాడు. ఈ స్థానంలో సుందర్‌ను కొనసాగించాలని భావిస్తుంటే సుదర్శన్, నాయర్‌తో సమయం ఎందుకు వృథా చేశాడని నిలదీశాడు.