మెన్స్ U19 ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ జరగాల్సిన IND vs SL, BAN vs PAK సెమీస్ మ్యాచులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇరు మ్యాచులకూ దుబాయ్‌లోని వేర్వేరు మైదానాల్లో ఉ.10 గంటలకే టాస్ పడాల్సి ఉండగా వర్షం అడ్డుపడింది. వర్షం, వెట్ ఫీల్డ్ కారణంగా మ్యాచు నిర్వహించడం సాధ్యం కాకపోతే.. పాయింట్లపరంగా గ్రూప్ A నుంచి భారత్, గ్రూప్ B నుంచి బంగ్లా ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.