గౌహతి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో (58.1) LBWగా టోనీ డీజోర్జి (49) వెనుదిరిగాడు. క్రీజ్‌లోకి వియాన్ ముల్డర్ వచ్చాడు. 58.1 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ 178/4గా ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికా 466 పరుగుల ఆధిక్యంలో ఉంది.