ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది. 103 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 100* పరుగులు చేసింది. దీంతో ODI కెరీర్లో స్మృతి మంధాన 9వ సెంచరీ సాధించింది. ప్రస్తుతం INDW 34 ఓవర్లుకు 181/3 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 118 పరుగుల దూరంలో ఉంది.