వచ్చే ఏడు పాకిస్థాన్లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో అనేక సంకోచాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు జరిగే మ్యాచ్లు హైబ్రిడ్ మోడ్లో నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకుంది. కానీ ఎక్కువ రెవెన్యూను తమకే ఇవ్వాలని కండీషన్ పెట్టింది. ఐసీసీ ఛైర్మన్ జైషా ఈ అంశంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని చర్చించేందుకు డిసెంబర్ 5 వర్చువల్ బోర్డ్ మీటింగ్కు పిలుపునిచ్చినట్లు సమాచారం.