భారత్ ఇక ఎప్పటికీ పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడదని పాక్ మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ అన్నాడు. భారత్‌కు ఆతిథ్యం ఇచ్చే గోల్డెన్ ఛాన్స్ పాక్ మిస్ చేసుకుందన్నారు. పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటామని అన్ని దేశాలు సంతకాలు చేశాయి. ఈ విషయంలో ఐసీసీ వెనక్కి తగ్గలేదు. పీసీబీయే అవకాశాన్ని వదులుకుందని పేర్కొన్నాడు.