AUSతో మొదటి టెస్టు ఆడలేకపోయిన రోహిత్ శర్మ.. రెండో టెస్టు అడేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో తొలి టెస్టులో ఓపెనింగ్ స్థానంలో వచ్చిన రాహుల్ రాణించడంతో రోహిత్ ఏ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడనేది సందిగ్ధంగా మారింది. AUS ప్రైమ్ మినిస్టర్II తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ మిడిలార్డర్లో బరిలో దిగడంతో రెండో టెస్టులో కూడా మిడిలార్డర్లోనే ఆడతాడా ? అనేది ఆసక్తికరంగా మారింది.