యాషెస్ 3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడుతున్నారు. దీంత్ ఇంగ్లండ్ 168 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి.. ఇంకా 203 రన్స్ వెనుకంజలో ఉంది. ప్రస్తుతం కార్స్(0), స్టోక్స్(31) క్రీజులో ఉన్నారు. అంతకుముందు బ్రూక్(45) మినహా ఎవరూ పెద్దగా నిలబడలేకపోయారు. ఇప్పటికే తొలి 2 టెస్టులో ఓడిన ఇంగ్లండ్‌కి ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. లేదంటే సిరీస్ ఆసీస్ సొంతమవుతుంది.