టీమిండియాతో మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (C), స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, సీన్ అబాట్, అలెక్స్ కెరీ, స్కాట్ బోలాండ్, జోష్ ఇంగ్లిస్, సామ్ కాన్స్టాస్, లబుషేన్, మిచెల్ మార్ష్, నాథన్ లియోన్, రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్.