భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్, డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ మధ్య జరిగిన ఏడో గేమ్ డ్రాగా ముగిసింది. ప్రపంచ టైటిల్ మ్యాచ్‌లో ఇప్పటివరకు ఏడు గేమ్‌లు జరగ్గా ఐదు డ్రా అయ్యాయి. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఇద్దరు 3.5 – 3.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు.