భారత మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు గెలుపొందింది. 101 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 16.2 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. జార్జియా వోల్ (46*), లిచ్ఫీల్డ్ 35 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ సింగ్ 3 వికెట్లు, ప్రియా మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు.