భారత క్రికెట్లో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అశ్విన్‌కు ఎంత మొత్తం పెన్షన్ వస్తుందనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. కాగా, బీసీసీఐ లెక్కల ప్రకారం 106 టెస్టులు ఆడిన అశ్విన్‌కు నెలకు రూ. 70,000 పెన్షన్ అందనుంది.