U-19 ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆరోన్ జార్జ్ (58*), విహాన్ (61*) రాణించారు. మరో సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై పాక్ గెలవడంతో ఎల్లుండి జరిగే ఫైనల్లో దాయాదులు భారత్, పాక్ తలపడనున్నాయి.