విజయ్ హజారే ట్రోఫీలో ఆడే ఆంధ్ర జట్టుకు నితీష్ కుమార్రెడ్డి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈనెల 24న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తలపడే 18 మంది సభ్యుల ఆంధ్ర జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆంధ్ర జట్టు: నితీష్ (C), భరత్, రషీద్, రికీభుయ్, అశ్విన్, ప్రసాద్, హేమంత్, వై.సందీప్, సౌరభ్, ధనుష్, వినయ్, స్టీఫెన్, సత్యనారాయణ, KSN.రాజు, జ్ఞానేశ్వర్, CH సందీప్, సాకేత్.