రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, జేమ్స్ అండర్సన్, శిఖర్ ధావన్, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, వేడ్, సాహా, సౌరభ్ తివారి, వరుణ్ ఆరోన్, మున్రో, డేవిడ్ వైస్, సిద్ధార్థ్ కౌల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. హెన్రిచ్ క్లాసెన్ (టెస్టులు), టీ20ల నుండి కోహ్లీ, రోహిత్, జడేజా, మహ్మదుల్లా తప్పుకున్నారు.