టీ20 క్రికెట్లో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది ఇప్పటివరకు టీ20ల్లో పూరన్.. 2059 పరుగులు చేశాడు. మహ్మద్ రిజ్వాన్ (2036) రికార్డును విండీస్ హిట్టర్ బ్రేక్ చేశాడు.