AP: వచ్చే ఏడాదికి ఏపీ 3వ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతున్నామని CM చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజనతో పదేళ్లపాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీని నిర్మలా సీతారామన్ బయటకు తీసుకొచ్చారని కొనియాడారు. 2028 వరకు రాజధాని పనులు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా మార్చేలా ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు.