AP: అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం వంటిదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిర్మాణ పనులకు ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారని తెలిపారు. నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదన్నారు. ఒకేచోట ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదని పేర్కొన్నారు.