VZM: ప్రతీఒక్కరూ లింగ సమానత్వాన్ని పాటించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కోరారు. లింగ సమానత్వమే లక్ష్యంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నూతన చైతన్యం (నయీ చేతన్) 4.0 కార్యక్రమం ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ తమ ఛాంబర్లో ఇవాళ ఆవిష్కరించారు.
Tags :