CTR: పీఎం ఆవాస యోజన కార్యక్రమంలో అర్హులకు ప్రయోజనం చేకూరేలా అధికారులు చూడాలని హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యంకు BJP నాయకులు శుక్రవారం వినతిపత్రం అందించారు. జిల్లాకు అత్యధికంగా గృహాలను మంజూరు చేశారని, దీనిని పేదలు సద్వినియోగం చేసుకునేలా చూడాలనన్నారు. దరఖాస్తు గడువు ఈనెల 30 తేదీకి నిర్ణయించారని దానిని పొడిగించాలని కోరారు.