AP: కొత్త టెక్నాలజీకి అమరావతి హబ్‌గా మారబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశ ఆర్థికవృద్ధిలో భవిష్యత్‌లో అమరావతి కీలకపాత్ర పోషిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. అమరావతి 2028 వరకు ఒక రూపునకు వస్తుందని వెల్లడించారు. భారతదేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.