అన్నమయ్య: కురవంక ఉప సర్పంచ్ భారతిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. పది మంది వార్డు సభ్యులు భారతీపై వ్యతిరేకతను వ్యక్త పరిచారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి శుక్రవారం హాజరైయ్యారు. ఈ మేరకు నివేదికను కలెక్టర్కు పంపిస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో ఉప సర్పంచ్ భారతిని తొలగించడం దాదాపు ఖరారైంది.