నెట్‌ఫ్లిక్స్‌లో ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్ 5, ‘మాస్ జాతర’, ‘ఆర్యన్’, ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ మూవీలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈటీవీ విన్లో ‘అర్జున్ చక్రవర్తి’.. అమెజాన్ ప్రైమ్‌లో ‘కాంతార 1’, ‘పాంచ్‌మినార్’.. ఆహాలో ‘ప్రేమిస్తున్నా’.. సన్‌నెక్స్ట్‌లో ‘శశివదనే’ అందుబాటులో ఉన్నాయి.
Tags :