అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ14గా నారాలోకేశ్ పేరును చేర్చినట్లు సీఐడీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా సీఐడీ అధికారులు లోకేశ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల విమర్శలకు చెక్ పెడుతూ లోకేశ్ ఢిల్లీలో తానున్న ప్రదేశం గురించి తెలిపాడు. సీఐడీ నోటీసులకు భయపడనని అన్నారు.
కర్ణాటకకు చెందిన ముసలాయనకు షేర్ల రూపంలో రూ.100 కోట్లకు పైగా నగదు షేర్ల రూపంలో ఉంది. వాటి ద్వారా ఏడాదికి రూ.6.50 లక్షల డివిడెంట్లను కూడా పొందుతున్నానని చెబుతున్నారు.
ఎయిర్ హోస్టెస్ రూపాలి అగ్రెను పనివాడు అత్వాల్ దారుణ హత్య చేశాడు. లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించింది. ఇక లాభం లేదనుకొని హత్య చేశాడు.
మనుషుల కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉంటాయంటే మీరు నమ్ముతారా? కానీ ఇక్కడొక జాతి ప్రజలందరికీ ఇటువంటి వేళ్లే ఉన్నాయి. కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉండటంతో వీరిని ఆస్ట్రిచ్ కాళ్ల మనుషులని అంటారు. ఈ తెగ ప్రజలు ఎక్కడ నివశిస్తున్నారో తెలుసుకోవాలంటే ఇది మీరు కచ్చితంగా చదవాల్సిందే.
హరిత విప్లవ హితమహుడు ఎంఎస్ స్వామినాథన్ చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తిరస్కరించి, మరోసారి కయ్యానికి కాలుదువ్వారు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.
చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారి వరకు అందరు హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. ముందే గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు ఏంటో, స్ట్రోక్ వచ్చిప సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పదండి.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు బెయిల్ లభించడం లేదు. రిమాండ్ పొడగించడంతో ఈ కేసు నుంచి బాబు బయటపడతారా అనే సందేహాలు వస్తున్నాయి.
ఇండియా- కెనడా మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. భారత్‌పై కెనడా ప్రధాని ట్రుడో కోపంతో రగిలిపోతున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు నిజ్జర్ హత్య, అందులో భారత్ పాత్ర గురించిన సాక్ష్యాలను అందజేసే అవకాశం ఉంది.
మార్కెట్లో అనేక కార్ విండ్‌షీల్డ్ వాషర్ లిక్విడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా మీరు డిటర్జెంట్ మాత్రలను ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు నీటిలో వేసి వాషర్ ఫ్లూయిడ్ పైపులో పోయవచ్చు.
నటుడు విజయ్ ఆంటోనీ కూతురు తన గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. చదువు విషయంలో ఒత్తిడికి గురై.. చివరకు తనువు చాలించింది. ఆమె మృతితో మరోసారి పిల్లలపై ఒత్తిడి చర్చకు వచ్చింది. పేరంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి..? ఎంత సమయం కేటాయించాలనే విషయంపై మానసిక వైద్య నిపుణులు పలు కీలక సూచనలు చేశారు.
శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు పోలీస్, ఆర్మీ రంగాల్లో చేరారు. ఒకరు డీఎస్పీ కాగా మరొకరు మేజర్ పదవీ నిర్వహిస్తూ.. ఆ రంగాల్లో వచ్చే అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు.
ఏపీలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేయడంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. తమతో బీజేపీ కూడా కలిసి వస్తోందని పవన్ చెప్పడం.. టీడీపీ సీనియర్లకు నచ్చడం లేదు. బీజేపీ సపోర్ట్ చేయడం వల్లే బాబు జైలు పాలయ్యారని వారి వెర్షన్
పాత పార్లమెంట్ భవనం.. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు వేదికగా నిలిచింది. మరెన్నో చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి రావడం.. సమావేశాలు జరగడంతో పాత భవనం మూగబోయింది.
లంబోదరుడి 16 రూపాలను షోడస వినాయకులు అని పిలుస్తారు... వీటిని కేవలం వినాయకచవితి రోజు మాత్రమే కాదు నిత్యం పూజిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి..