తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై పార్టీల మధ్య తెగ చర్చ నడుస్తోంది.కేసీఆర్ ఎర్లీగా ఎన్నికలకు వెళతారా…లేక రైట్ టైమ్ కే వస్తారా అన్న అంశంపై రచ్చ జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తే లేటేస్టుగా కేటీఆర్ పుల్ క్లారిటీ ఇచ్చారు.పైగా బాల్ బీజేపీ కోర్టులో వదిలారు. ముందుస్తుపై బీఆర్ఎస్ -బీజేపీ మద్య సవాళ్లలో కాంగ్రెస్ కూడా సై అంటోందా? తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుం...
నిరుపేద కుటుంబం పుట్టి ఓ యువతి ఉన్నత శిఖరం చేరింది. పట్టుదలతో కష్టపడి చదివి జడ్జి అయ్యింది. అది కూడా అతి చిన్న వయసులోనే జడ్జిగా మారి యువతకు ఆదర్శమైంది. ఓ నిరుపేద కూతురు గాయత్రి 25 ఏళ్లకే కర్ణాటకలోని కోలారు సివిల్ కోర్టు జడ్జిగా నియమితురాలైంది. బెంగళూరులోని విధానసౌధం ఎదురుగా కర్ణాటక హైకోర్టు ఉంది. ఆ కోర్టులో సివిల్ జడ్జీల పోస్టులకు ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష పరీక్ష జరిగింది. ఆ పరీక్షకు కోలారు జిల్లా ...
ఈ రోజుల్లో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. వాస్తు శాస్త్రానికి అమితమైన శక్తి ఉంది. మన ఇంట్లో చేసేటటువంటి అన్ని పనులకు, మంచి చెడులకు వాస్తు శాస్త్రం ఎంతో ముఖ్యమైనది. ఇంటి నిర్మాణం నుంచి మన ఇంట్లో మనం అమర్చే వస్తువుల వరకూ అంతా కూడా వాస్తు శాస్త్రం మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఏ దిశలో కూర్చోవాలి, ఏ దిక్కున కూర్చోని తినాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది. కొంత మంది […]
నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను… కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు… ఇది చిరంజీవి ఇటీవలి సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్. ఏ ఉద్దేశ్యంతో ఆ సినిమాలో డైలాగ్ పెట్టారో కానీ నిజజీవితంలోను అదే కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లో ఫెయిల్యూర్ కావొచ్చు.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులు కలిగిన నటుడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఏ పార్టీ అయినా ఆయన కోసం ఆశగా చూస్తుంటుందనడంలో ...
తెలంగాణలో సై అంటే సై అంటున్న బీజేపీ, బీఆర్ఎస్ ఓ విషయంలో మాత్రం ఒకే ఆలోచనతో ఉన్నాయట. కలిసి పని చేయనప్పటికీ… అమిత్ షా, కేసీఆర్‌ల ఆరాటం జగన్ గెలుపు, చంద్రబాబు ఓటమి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2015లో ఓటుకు నోటు కేసు నుండి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు కేసీఆర్. అలాగే, 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు తన రాజకీయ మనుగడ కోసం ఏపీలో తమను బద్నాం చేసేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగించిన టీడీపీ అ...
కమ్యూనిస్ట్‌లు చారిత్రక తప్పిదాలు చేస్తుంటారు.. అలా ఎందుకంటారో మరోసారి నిరూపితమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్‌తో పాటు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, అఖిలేష్ యాదవ్, డీ రాజా, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆవిర్భావ సభలో ఎవరైనా తాము ఏం చేయదల్చుకున్నామో చెబుతారు.. కానీ ఈ సభలోని ప్రముఖులంతా కేవలం మోడీని, బీజేపీని మాత్రమే టార్గ...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు ఉండగా, చివరగా డిసెంబర్ నెలలో తెలంగాణలో జరగనున్నాయి. మరో పది నెలలు ఉన్న సమయంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తనను తాను జాతీయ నేతగా ప్రమోట్ చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే, బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా గట్టెక్కా...
తెలంగాణ మంత్రి కేటీ రామారావు పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేవుడిపై కూడా వ్యాపార కోణంలో వ్యాఖ్యానించి, విమర్శల పాలవుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో కేటీఆర్ దావోస్‌లో ఉన్నారు. ఇక్కడ పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల అధిపతులతో భేటీ అవుతున్నారు. తెలంగాణ-అవకాశాల ప్రపంచం పేరిట తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలతో భేటీ సం...
తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ముందుకు సాగుతోంది. 90 సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్న కమలదళం కనీసం 65 స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల కోసం వరుసగా సమావేశాలు, భేటీలు నిర్వహిస్తోంది. సోమవారం ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సమావేశాల్లోను తెలంగాణ నేతలకు దిశాన...
2024లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు ఇటు బీజేపీకి, అటు టీడీపీకీ ఇష్టమే. ఎటొచ్చి టీడీపీ, బీజేపీ మధ్య పొసగడం లేదు. జనసేనాని మాత్రం ఆ రెండు పార్టీలకు కుదరని పక్షంలో టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి బీజేపీ క...
ఒకప్పుడు కుటుంబం అనడిగితే తాత, నానమ్మ, నాన్న, అమ్మ, పెదనాన్న, చిన్నాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు… అంటూ గుక్క తిప్పుకోకుండా ఎంతో సంతోషంగా చెప్పేవారు. ఇప్పుడు మాత్రం నేను, నా పార్ట్‌నర్, పిల్లలు అని కట్ చేసేస్తున్నారు. భారతదేశానికి కుటుంబ వ్యవస్థ ఒక ఆత్మ వంటిది. అలాంటి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలిపోతోంది అనడం కంటే కూలిపోయింది అని చెప్పవచ్చు. తాత, అమ్మమ్మలు తమ ...
రాజకీయ పార్టీలకు, నేతలకు మీడియాకు విడదీయరాని బంధం ఉంది. మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా అభివర్ణిస్తారు. ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా వెలుగులోకి తెచ్చి, ప్రజల పక్షాన నిలవాలి. మొదట్లో మీడియా ప్రజాపక్షం వహించేది. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి వంత పాడటం ప్రారంభించాయి. గత కొన్నేళ్లుగా సరికొత్త సంప్రదాయం పుట్టుకు వచ్చింది. ఏ పార్టీకి ఆ పార్టీ, ఆర్థికంగా బలం కలిగి...
2019లో వివిధ కారణాలతో ఓటమి నేపథ్యంలో 2024లో మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారా? 1999 నాటి ప్రయోగాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారా? పాతిక సంవత్సరాల క్రితం నాటి స్ట్రాటెజీతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా అవసరమైతే పాతతరం నాయకులకు, రెండు లేదా అంతకుమించిసార్లు ఓడిపోయిన నేతలకు, ప్రజల్లో మమేకం కాని వారికి ఎలాంటి మొహమాటం ...
ప్రతిపక్ష టీడీపీ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా నెల్లూరు వైసీపీలో విభేదాలు ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్‌ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. రూప్ కుమార్ ఎమ్మెల్యే అనిల్‌కు బాబాయ్ అవుతారు. అయినప్పటికీ వారి మధ్య పొసగడం లేదు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని రూప్ కుమార్ అనుచరుడి భవనం...
సరిగ్గా నెల రోజుల క్రితం బీజేపీ పార్లమెంటరీ విస్తారక్ సమావేశం బీహార్‌లో జరిగింది. ముఖ్యమంత్రి, జనతా దళ్ అధినేత నితీష్ కుమార్‌పై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. యాంటీ బీజేపీ ఫోర్స్‌కు నితీష్ కీలక నేతగా ఉండటంతో టార్గెట్ చేసింది. ఇప్పుడు మళ్లీ నెల రోజుల తర్వాత పార్లమెంటరీ విస్తారక్ సమావేశాన్ని బుధ, గురువారాలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి, కర్నాటక,...