శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం గం.12 సమయానికి త్రేతాయుగంలో జన్మించాడు.
రెండు, మూడు సభల్లో కేసీఆర్ కుమారస్వామితో కలిసి ప్రచారం చేస్తారని కర్ణాటకలో ప్రచారం కొనసాగుతున్నది. ఇక తెలంగాణకు సరిహద్దున ఉన్న కన్నడ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయనున్నారు. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
టాలీవుడ్(Tollywood) హీరో అల్లు అర్జున్(Allu arjun) సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. మెగా ట్యాగ్ తో సినీ ఇండస్ట్రీలోకి బన్నీ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన నటన, అభినయంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్(Icon Star)గా బన్నీ పేరు సాధించారు. నటుడిగా, డ్యాన్సర్ గా బన్నీ అభిమానులను ఉర్రూతలూగించారు. ఇండియాలోనే టాప్10 సెలబ్రిటీ డ్యాన్సర్లలో అల్లు అర్జున్(Allu arjun) నిలిచారు. నేటితో...
మాత్రలు, ఇంజెక్షన్ లు, కాపర్ టీ, కండోమ్ ( pills, injections, copper-t, condoms) వంటి గర్భ నిరోధక పద్ధతుల స్థానంలో (existing methods of contraception) కొత్త పద్ధతి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States, Andhra Pradesh, Telangana) దీనిని తొలిసారి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తోంది.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది పోషక విలువలున్న ఆహారాన్ని(Food) తీసుకోవడం లేదు. తద్వారా అనేక మంది రోగాల(Health Problems) బారిన పడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్(Fast Food) తినడం వల్ల అనారోగ్యపాలు అవుతున్నారు. జంక్ ఫుడ్(Junk Food)కు అలవాటు పడి లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో మన పూర్వీకులు చెప్పినట్లు కల్తీ లేని పోషక విలువలుండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇటువంటి పదార్థాలలో మనం ము...
రోజురోజుకు వాతావరణం(Weather)లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చర్మ వ్యాధులు(Skin Problems) ఎక్కువగా విజృంభిస్తున్నాయి. దీంతో చాలా మంది ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్(Steroids) వినియోగిస్తున్నారు. దీనివల్ల వారు ఫంగల్ ఇన్ఫెక్షన్(fungal Infection) బారిన పడుతున్నారు. వాతావరణంలోని మార్పుల వల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మ ...
ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) అశ్రద్ధ చేస్తున్నారు. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు(Food Habits) ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఉద్యోగ బాధ్యతలు, ఒత్తిడి(Stress), బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఇంకొందరు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసలుగా మారి శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చెడు అలవాట్లు(Bad Habits) ఆరోగ...
ఇద్దరు కొడుకులు తమ తల్లికి రెండో పెళ్లి చేసిన ఘటన తమిళనాడు(Tamilnadu) రాష్ట్రంలోని కల్లకురిచి జిల్లాలో చోటుచేసుకుంది. వలయమ్పట్టు గ్రామానికి చెందిన సెల్వి(Selvi) అనే మహిళలకు ఇద్దరు కొడుకులున్నారు.పెద్ద కొడుకు భాస్కర్, చిన్న కొడుకు వివేక్ లు చిన్నతనంలోనే తమ తండ్రిని కోల్పోయారు. 2009లో వారి తండ్రి చనిపోయాడు. భాస్కర్ డిగ్రీ చదువుతుండగా తన టీచర్ మీ అమ్మకు రెండో పెళ్లి(Second Marriage) ఎందుకు చేయకూడద...
ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహార నియమాలు(Food Habits) పాటించకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు(Health Problems) తలెత్తుతున్నాయి. సరైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. పండ్లలో ముఖ్యంగా అరటి పండు(Banana Fruit) తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. చాలా మందికి ఉదయం పరగడుపున అరటి పండు(Banana Fruit) తినే అలవాటు ఉంటు...
దేశంలో నేడు పట్టెడన్నం దొరకక నిత్యం వేలమంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారిని చూసి చలించిన వైద్య దంపతులు తమ వంతు సహాయంగా ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సరూర్‌నగర్ డివిజన్ (Sarurnagar Division) ఎస్‌బీఐ కాలనీలో నివాసముండే డా.వింజమూరి సూర్యప్రకాశ్(Dr. Vinjamuri Suryaprakash), కామిని దంపతులు. డాక్టర్ గా కావల్సినంతా సంపాదించుకోనే ఈ రోజులో వేలది మం...
అత్యుత్తమంగా ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో సేవలు అందిస్తున్నందుకు అవార్డులు కూడా దక్కాయి. కాగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు సొంత కార్యాలయంలో ప్రవీణ్ పశ్నాపత్రాలు లీక్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు.
రోజురోజుకూ వాతావరణంలో మార్పు జరుగుతోంది. ఈ వాతావరణ మార్పు వల్ల, గాలిలో ఉండే వైరస్(Virus)ల కారణంగా ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోగనిరోధక వ్యవస్థ(Immunity) శరీరంలోని ఆయా వ్యాధులు, ఆరోగ్య సమస్యల(Health Problems)పై పోరాటం చేస్తోంది. అయితే ఈ వ్యాధి నిరోధక శక్తి(Immunity)ని పటిష్టంగా ఉంచుకునేందుకు శరీరానికి కొన్ని రకాల పోషకాలు అనేవి అవసరం. ఆ పోషకాలు లేకపోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్(Immun...
కవిత వ్యవహారాన్ని మొత్తం తెలంగాణపై దాడిగా ఆపాదించేందుకు సిద్ధమైంది. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమైంది.
సావిత్రి బాయి పూలే (Savitribai Phule) భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. ఆమె మహారాష్ట్ర (Maharashtra)సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో, 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించింది. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ (Telanagna) ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్, నాందేడ్...
చాలా మంది మహిళలకు కేంద్రం అందిస్తున్న పథకాలు(Schemes For Women) తెలియడం లేదు. దాని వళ్ల వారు చాలా నష్టపోతున్నారు. మహిళ సంక్షేమం కోసం, మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక స్కీమ్స్(Womens schemes) ను ప్రారంభించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.