• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »స్పెషల్ స్టోరీస్

Telangana యాత్రల తెలంగాణ.. పోటాపోటీ యాత్రలతో రంజుగా రాజకీయం

కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) కంకణం కట్టుకుంది. ఏపీలో చెల్లని చెల్లెలు తెలంగాణలో రాజకీయ భవిష్యత్ కోసం అడుగు వేస్తూ అపసోపాలు పడుతున్న షర్మిల.. ఇక ప్రభుత్వ సర్వీస్ వదులుకుని రాజకీయాల్లోకి దిగిన కేంద్ర అధికారి ఒకరు.. ఇలా అందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకుతున్నారు. వీరంతా యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు.. కొందరు వెళ్లారు కూడా. ఇలా తెలంగాణలో యాత్ర (Politcial ...

March 4, 2023 / 11:19 AM IST

Heart Health Foods: గుండె ఆరోగ్యానికి.. టాప్ 5 హెల్తీ ఫుడ్స్

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఈ క్రమంలో గుండెకు మేలు చేసే ఆహారాలతోపాటు వ్యాయామం కూడా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే హార్ట్ కు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

March 1, 2023 / 03:09 PM IST

YS Jagan: బాబు, పవన్‌కు జగన్ సరికొత్త సవాల్..! వైసీపీకి భయం పట్టుకుందా?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Chief Minister of Andhra Pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సరికొత్త సవాల్ విసిరారు.

February 28, 2023 / 02:49 PM IST

Plectrum: నీటిపై గంటకు 140 కి.మీ వేగంతో నడిచే సూపర్‌యాచ్ రెడీ

ఇప్పటి వరకూ నేలపై వేగంగా ప్రయాణించే వాహనాలను(Vehicles) కొనుగొన్నారు. టెక్నాలజీ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో ఇంకా అడ్వాన్స్డ్ వాహనాల(Advanced vehicles)ను తయారు చేస్తున్నారు. తాజాగా నీటిపై గంటకు 140 కిలో మీటర్ల వేగంతో ఎగిరే హైడ్రోజన్ సూపర్ యాచ్(hydrogen superyacht)ను పరిశోధకులు కనుగొన్నారు. ఇదొక అన్ని వసతులతో కూడిన బోట్(Boat).

February 28, 2023 / 12:56 PM IST

Halar Donkey Baby Showers In Rajkot: గాడిదలకు సామూహిక సీమంతం

సాధారణంగా మనం గర్భిణుల(Pregnent Womens)కు సీమంత వేడుక చేయడం చూసుంటాం. కుటుంబీకుల మధ్య సీమంతం వేడుక వైభవంగా జరుపుతారు. ఈ మధ్య ప్రభుత్వ అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక సీమంతం వేడుకలు నిర్వహిస్తున్నారు. రైతులు అయితే తమ పెంపుడు ఆవులకు సీమంతం చేసిన సందర్భాలున్నాయి. అయితే గాడిదల(Donkeys)కు సీమంతం చేయడం ఇప్పటి వరకూ ఎక్కడా చూసుండరు. కానీ ఇక్కడ మాత్రం గాడిద(Donkey)లకు సామూహిక సీమంతం చేశారు.

February 27, 2023 / 04:12 PM IST

Tirumala Tirupathi: నేడు తిరుపతి పుట్టినరోజు..వేడుకలకు సిద్ధమైన నగరం

ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం తిరుమల(Tirumala). అటువంటి తిరుమల తిరుపతి(Tirupathi) నగరంలో ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన తిరుపతి(Tirupathi) నేడు పుట్టినరోజు(Birthday) జరుపుకుంటోంది. దాదాపు 9 శతాబ్దాల వయసున్న ఈ టెంపుల్ సిటీ(Temple city) తన బర్త్ డే సందర్భంగా వేడుకలు జరుపుకుంటోంది.

February 24, 2023 / 07:28 AM IST

Manukota రాళ్ల దెబ్బలు: నాడు జగన్ కు.. నేడు షర్మిలకు

ఈ ప్రాంతం మాత్రం వైఎస్ కుటుంబానికి మాత్రం అచ్చి రాలేదు. ఆ ప్రాంతంలో ఆ కుటుంబానికి మానుకోట ప్రజలు చుక్కలు చూపించారు. వైఎస్ కుటుంబం (YS Family)లోని వారికి మానుకోట ప్రజల రాళ్ల దెబ్బలు తప్పడం లేదు. నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి.. నేడు ఆయన సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila)కు కూడా మానుకోట ప్రజల నుంచి పరాభవం ఎదురైంది.

February 20, 2023 / 09:48 AM IST

Natu Kodi : అంకాపూర్‌ నాటు కోడి చికెన్ కు 50 ఏళ్లు..

అంకాపూర్ (Ankapur ) నాటు చికెన్’.. ఈ పేరు వింటే చాలు మాంసం ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. ఎన్ని రకల చికెన్ ఐటమ్మ్ ఉన్నా ఈ నాటు కోడి కూర రుచే వేరు. భోజన ప్రియులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అంకాపూర్‌ వచ్చి మరీ ఈ కోడి కూరను ఆస్వాదిస్తుంటారు. 50 ఏళ్ల క్రితం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ (Armour) మండలం అంకాపూర్‌లో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర ఇప్పటికీ తిరుగులేని బ్రాండ్‌ ఇమేజ్‌తో తన ప్రస్థానాన్ని ...

February 17, 2023 / 08:20 PM IST

CM KCR BirthDay చావు అంచుల వరకు వెళ్లొచ్చిన యోధుడు కేసీఆర్.. ప్రత్యేక కథనం

ఎవరూ ఔనన్నా కాదన్నా తెలంగాణ (Telangana) అంటే కేసీఆర్ (Kalvakuntla Chandrashekar Rao).. కేసీఆర్ అంటేనే తెలంగాణ. తెలంగాణ తెచ్చింది.. ఇప్పుడు పాలిస్తున్నది కేసీఆర్. ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన కారణజన్ముడుగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను భావిస్తున్నారు. అలుపెరగని పోరాటం చేసి ఢిల్లీ (Delhi) ప్రభుత్వాన్ని గజగజ వణికించి తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) తీసుకొచ్చిన ఘనుడు కేసీఆర్.

February 17, 2023 / 07:42 AM IST

Heart Health: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చేయండిలా

ఈ రోజుల్లో ఎక్కువ మందికి గుండె జబ్బులు( Heart Diseases) వస్తున్నాయి. ముఖ్యంగా యువతలో కొందరు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్(Heart attack)తో ప్రాణాలు వదులుతున్నారు. జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఆరోగ్యం తీవ్రంగా నాశనమవుతోంది. అందుకే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బుల( Heart Diseases)ను నివారించొచ్చు.

February 13, 2023 / 03:14 PM IST

ఆ దేశంలో ప్రతి నెల ప్రేమికుల రోజు..!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు (February 14') ఫిబ్రవరి 14'వ తేదీనే ఎంచుకుంటారు. ఆరోజు చరిత్రలో ఎంతో ప్రత్యేకం. నిజమైన ప్రేమకు (Valentine's Day) వాలెంటైన్స్ డే జరుపుకొంటారు.

February 13, 2023 / 02:55 PM IST

Health Tips: ఈ 5 ఆహారాలు తినేవారికి అలర్ట్..ఆపకుంటే కలిగే నష్టాలివే

నేటి రోజుల్లో చాలా మంది అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది స్థూలకాయం, డయాబెటిస్(Diabetes), బీపీ, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మనం తినే కొన్ని ఆహారాలు మన ఆరోగ్యానికి తీవ్రంగా హాని కల్గిస్తున్నాయి. అందుకే పరిమితంగానే వాటిని తీసుకోవడం మంచిది.

February 11, 2023 / 08:35 PM IST

Health: ఆహారం విషయంలో జాగ్రత్త..ఈ సీజన్‌‌లో తీసుకోవాల్సిన పోషకాలివే

నేటి రోజుల్లో మంచి ఆహారం(food) తీసుకోవడంలో అందరూ వెనకబడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాల వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వింటర్ సీజన్ ముగుస్తోంది. ఇక వేసవి సీజన్ దగ్గర పడుతోంది. మారుతున్న సీజన్‌కు అనుగుణంగా మనం కొన్ని రకాల ఆహారాలు(food) తీసుకోవాలి.

February 9, 2023 / 05:01 PM IST

అంత్యక్రియలకు డబ్బుల్లేక.. హృదయ విదారక సంఘటన

ఛత్తీస్‌గఢ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. తన బిడ్డ అంత్యక్రియల కోసం సాయం చేయాలని అభ్యర్థిస్తూ రెండురోజుల పాటు ఓ తల్లి ఇళ్లిళ్లూ తిరిగింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన కాంకేర్ జిల్లా మలంజికుండంలో చోటు చేసుకుంది. మన్సుగవాడే అనే మహిళకు లక్ష్మణ్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. రెండేళ్ల తర్వాత వారికి ఓ ఆడపిల్ల పుట్టింది. కూతురు పుట్టాక మన్సుగవాడే అనారోగ్యానికి గురయింది. భర్త చికిత్స చేయించేందుకు ...

February 7, 2023 / 03:44 PM IST

రాజధాని.. మొదటికే మోసం: ఇన్వెస్టర్లు అందుకే ఏపీకి దూరం.. దూరం..

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సు మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగింది. అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విశాఖపట్నం త్వరలో ఏపీ రాజధాని కాబోతుందని, రాబోయే కొద...

February 2, 2023 / 10:56 PM IST