అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి చాలామంది కశ్మీర్‌కి వెళ్తుంటారు. ఇక్కడ ప్రదేశాలు ఎంతో అందంగా ఉంటాయి. అయితే ఈ కశ్మీర్‌లో కొన్ని ప్రదేశాలను అస్సలు ఈ సీజన్‌లో మిస్ కావద్దు.
పర్యటించడం చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైన ప్రదేశాలను సందర్శించడం ద్వారా మానసికఆనందం పొందుతాము. అయితే ఇండియాలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో ఈ ఎనిమిది అతి ముఖ్యమైనవి.
23 ఏళ్లలోనే సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు శ్రీపతి. నిండు చూలాలుగా ఉండగా పరీక్ష రాసి మరీ ఆమె అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పటి వరకూ తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు. ఈ నేపథ్యంలో సివిల్ జడ్జి వి.శ్రీపతి సక్సెస్ జర్నీ మీకోసం.
తెలంగాణాలో బీసీ నినాదంతో బిఆర్ఎస్ ముందుకు వెళుతోందా, బీసీలను బిఆర్ఎస్ వైపుకు తిప్పే బాధ్యతలను కవితకు అప్పగించారా, అసెంబ్లీలో పూలే విగ్రహం డిమాండ్ అందులో భాగమేనా, బీసీల ఓటు బ్యాంకును పదిలం చేసుకునే వ్యూహరచన బీఆర్ఎస్ చేస్తోందా అనే చర్చిద్దాం.
ప్రతి పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ కచ్చితంగా ఉంటుంది అని చాలా మంది పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. అది అక్షరాలా నిజమని చాలాసార్లు రుజువైంది. అలాగే ఇక్కడి ఓ మహిళ వల్లే ఆమె భర్త టెక్నాలజీ రంగంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి అయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఏంటి? వివరాలు తెలుసుకుందాం.
విజ్ఞానంతో కోట్లాది మందిని అలరిస్తున్న సోషల్ నెట్‌వర్క్‌లు లైక్‌లకే పరిమితం కాలేదు. లక్షలాది మందికి ఆదాయ వనరులు. మంచి ఉద్యోగాలు వదిలేసి, సోషల్ మీడియా ఖాతాలు తెరిచి లక్షల్లో సంపాదించేవాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో నిషా మధులిక ఒకరు. మరి ఆమె స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
తెలంగాణ జెన్ కో అక్టోబర్ నెలలో అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 17న రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.
CBSE హైస్కూల్, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పరీక్ష జరగనుంది. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు నిర్వహించబడతాయి.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ నేతగా ఎన్నుకుంది. గురువారం తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవితో పాటుగా మంత్రి పదవులపై కూడా నేతలు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధిష్ఠానం ఎవరిని సీఎంను చేస్తుందో, ఎవరికి ఏ పదవులను కట్టబెడుతుందోననే సందిగ్ధత నెలకొంది.
నాగార్జున సాగర్‌లో తమకు న్యాయంగా రావాల్సిన నీటిని విడుదల చేస్తున్నామని, తమ భూభాగంలోకి మాత్రమే పోలీసులు ప్రవేశించారని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు, కానీ సరైన ఆహారపు అలవాట్లు, ఆహారాన్ని నిర్వహించినట్లయితే ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.
కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ఈ మహానటి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయ్యింది. చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్ అయిన కీర్తి మలయాళ సినిమా ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది
నేడు బాలల దినోత్సవం(happy children's day). ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం ప్రణాళిక వేయడం అనేక మందికి ఒక సవాలుతో కూడుకున్న పని. ఈ క్రమంలోనే ప్రస్తుతం మార్కెట్లో కొన్ని పిల్లల పెట్టుబడి కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బిగ్ బాస్ 7 తెలుగు నుంచి ఆ నలుగురు మాత్రం ఎలిమినేట్ కావడం లేదు. సరిగ్గా ఆడకున్నా సరే వారిని హౌస్‌లో కంటిన్యూ చేస్తున్నారు. దీనికి గల కారణం మాత్రం మరొకటి ఉందని నెటిజన్లు అంటున్నారు.