విదేశాలకు వెళ్లాలంటే విసా కచ్చితంగా ఉండాలన్న విషయం తెలిసిందే. అది సంపాందించాలంటే ఎంత కష్టపడాలో చూస్తూనే ఉన్నాము. కానీ భారత్‌కు కొన్ని దేశాలు సులువుగా విసాలు ఇస్తాయి అవేంటో తెలుసా..
సాధారణంగా కొన్ని వస్తువులను అద్దెకు ఇస్తుంటారు. కానీ ఓ గ్రామంలో భార్యలను అద్దెకి ఇస్తారు. మరి ఈ గ్రామం ఎక్కడుంది? ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
2021లో ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసుల సంఖ్య దాదాపు 250 మిలియన్లు. 5 కోట్ల మందికి పైగా మరణించారు. ఈ గణాంకాల నుండి మీరు దోమల కాటు వల్ల కలిగే ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమైనదో ఊహించవచ్చు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
అసలు అశ్వత్థామ ఎవరు.. ద్వాపర యుగం నుంచి ఎవరికోసం ఎదురు చూస్తున్నారు.. శ్రీకృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి.. ఆయన పాండవులకు చేసిన ద్రోహం ఏంటో చూద్దాం.
శ్రీరాముడిని దేశ వ్యాప్తంగా పూజిస్తారు. ఆయన మీద భక్తితో ఆయన పేరు వచ్చేలా పేరు పెట్టుకునేవారు కూడా ఉన్నారు. కానీ.. ఒక గ్రామంలోని కుర్రాళ్ల అందరి పేర్లు రామ అంటే నమ్ముతారా..? 250 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో గ్రామంలోని ప్రతి ఒక్కరి పేరుతో శ్రీరామ నామం ముడిపడి ఉంటుంది. ఈ గ్రామం గురించి తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు హడావిడి కొనసాగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో పలు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన వారిలో ఆరుగురు అభ్యర్ధులు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కావడం విశేషం.
హిందూ ప్రధాన పండుగల్లో కొత్త సంవత్సరం ఉగాది ఒకటి. ప్రతి ఏడాది ఛైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటే.. ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ, వివిధ ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు. అసలు ఉగాదిని ఎందుకు జరుపుకుంటారు? దీని పచ్చడి విశిష్టత ఏంటి? తెలుసుకుందాం.
ప్రతీ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవం రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
మావ్లిన్నోంగ్ ఈ గ్రామం పేరు వినే ఉంటారు. దీన్ని గాడ్స్ ఓన్ గార్డెన్ అంటారు. ఆసియా ఖండంలోనే అత్యంత శుభ్రంగా ఉండే గ్రామం. ఈశాన్య భారతదేశంలో మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక గ్రామం ఇది. డిస్కవర్ ఇండియా మ్యాగజైన్ ఈ గ్రామాన్ని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ఎంపిక చేసింది.
మిస్ వరల్డ్- 2024 విన్నర్ క్రిస్టినా పిస్కోవా అంటే అందరికి తెలుసు కానీ ఆమె గురించి అందరూ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. తన గురించి తెలిసి చాలా మంది మనిషే కాదు మనసు కూడా అందమే అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు రానే వచ్చింది. మార్చి8వ తేదీన మహిళా దినోత్సవం జరుపుకుంటురనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. మహిళలు తమను తాము రక్షించుకోవడం పై కనీస అవగాహన కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా మీరు ఒంటరిగాఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే, అంటే సోలో ట్రావెలర్‌గా మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
సాదా దోశ, మసాలా దోశ, నెయ్యి దోశ, వెన్న దోశ, సాంబార్ లేదా చట్నీతో అద్భుతమైన రుచిగా ఉంటుంది. అందుకే చాలా మంది ఉదయం లేదా రాత్రి దోసెలను ఆనందంగా తింటారు. మార్చి 3, ప్రపంచ దోశ దినోత్సవం . ఈ సందర్భంగా స్విగ్గీ ఈ సంవత్సరం 29 మిలియన్లకు పైగా దోసెలను పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
నాలుగు సంవత్సరాలకు ఒక సారి వచ్చే ఈ లీప్ ఇయర్ వస్తుంది. మరీ దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
దేశంలో కొన్ని ప్రదేశాలు మనస్సుకు హత్తుకుంటాయి. అవే రొమాంటిక్ ప్లేస్‌లు. మరి ఆ ప్లేస్‌లు ఏవో తెలుసుకుందాం.
గోవా సందర్శించాలని చాలామంది కోరుకుంటారు. కానీ కొన్ని ప్రదేశాలను మాత్రమే సందర్శిస్తారు. అయితే గోవాలో ఈ ప్రదేశాలు తప్పకుండా సందర్శించాలి. ఆ ప్రదేశాలేంటో తెలుసుకుందాం పదండి.