దీపావళి దగ్గర పడుతోంది. ఈ పండగ మెరిసే దీపాలు, అందమైన అలంకరణల గురించి మాత్రమే కాదు; ఇది మన జీవితాల్లో విజయం మరియు శ్రేయస్సును ఆహ్వానించడం గురించి కూడా. మీరు ఈ పవిత్రమైన వేడుకకు సిద్ధమయ్యే ముందు, సానుకూల శక్తిని , ఆశీర్వాదాలను తీసుకురావడానికి సహాయపడే సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి.
నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. సరిగ్గా 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల గురించి చాలా మంది పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది.
రేపు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా అసలు ఏపీ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది. అందుకోసం ప్రధానంగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరు? ఇదే రోజున ఇంకేదైనా రాష్ట్రాలు ఏర్పడ్డాయా అనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
కత్తి దాడికి గురైన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డికి యశోద ఆస్పత్రి వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. ఆస్పత్రిలో ఉన్న ఆయన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు పాల్పడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తాము చూస్తూ ఊరుకోమని, హింసా రాజకీయాలు ఆపాలని హెచ్చరించారు.
ఒక హీరో అంటే అందగాడై ఉండాలి. ఎలాంటి పాత్రలో అయినా నటించగలిగేలా ఉండాలి. ఎదుట ఎంత పెద్ద విలన్ ఉన్నా, తన ఆహార్యంతో భయపెట్టేలా ఉండాలి. అమ్మాయిల గుండెలు కొల్లగొట్టాలి. ఇలాంటి లక్షణాలు అన్నీ కలిపితే మన ప్రభాస్ అవుతాడు.
నిండు గర్బిణీకి ప్రసూతి సేవలు కూడా అందించలేని పరిస్థితి పల్నాడు జిల్లా కారంపూడిలో ఉంది. గర్బిణీని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారు. సుఖప్రసవం జరిగింది. కానీ అంతలోనే విషాదం చోటు చేసుకుంది.
మూడు ముళ్లు వేయించుకొని, ఏడు అడుగులు నడిచి.. చివరికీ భర్తనే కాటికి పంపింది లలిత. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో కఠిన నిర్ణయం తీసుకుంది. భర్త వద్ద పని చేసే వారితో పని పూర్తి చేసింది. తన బాగోతం తెలియదని అనుకుంది. చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది.
అమెరికాకు చెందిన జియాన్ లుకా కాంటే చదువు పూర్తయ్యింది. చేసే జాబ్ మీద శాటిస్‌ఫై కాలేదు. ఇంటికి వచ్చిన వెంటనే చిరాకు పడేవాడు. అలా పాస్తా చేస్తూ.. వీడియోలు తీసేవాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.
కేరళకు చెందిన చిరు వ్యాపారి గంగాధరన్‌కు మలి వయస్సులో అదృష్టం కలిసి వచ్చింది. అతను రూ.కోటి విలువ గల లాటరీ గెలుచుకున్నాడు.
విజయవాడలో బిల్డర్ అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, డ్రైవర్ వేధింపుల వాళ్లే సూసైడ్ చేసుకున్నానని లేఖలో రాశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
మీరు అనేక మార్గాల్లో ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు. అన్నింటికంటే సులభంగా ఇంట్లో కూర్చునే ఆన్ లైన్ ద్వారా మీ వివరాలను తెలుసుకోవచ్చు. మీరు ఏదైనా పొరపాటును కనుగొంటే, వెంటనే దిద్దుబాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందూరు సభలో ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై బీజేపీ- బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది.
పసుపు బోర్డుపై ప్రకటన చేసి సీఎం కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యేలా వ్యవహరించారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో ఇందూరు లోక్ సభ నుంచి ధర్మపురి అర్వింద్ విజయాన్ని ఈజీ చేసి.. కవితకు షాక్ ఇచ్చారు.
టికెట్ ఆశించే నేతల నుంచి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుంటున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి మరోసారి ఆరోపణలు చేశారు.
డీజేల మోజుతో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల జరిగిన వినాయక నిమజ్జనోత్సవాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. డీజేలు వద్దు.. కోటాలు, భజనలు ముద్దు అని వైద్యులు సూచిస్తున్నారు.