ఇద్దరు ఆడవాళ్ళు కలిసి కూర్చుంటే చీర టాపిక్ రాకుండా ఉండదు. ఎలాంటి చీర, ధర ఎంత అనే చర్చ జరుగుతుంది. ఇంటి అరలో 25-30 చీరలు ఉన్నా మళ్లీ చీరలు కొనాలనే పట్టుదలతో మహిళలు ఉంటారు. ఒక్కో కారణం చెప్పినా చీర ఇంటికి వచ్చేస్తుంది. ఈ రోజుల్లో ఖరీదైన చీర కొనడం ఒక ఫ్యాషన్. 500-800 ధర ఉన్న చీరను చూసి కొందరు ముక్కున వేలేసుకుంటారు.రూ.5-10 వేల పైన తమ పరిధిని ప్రారంభించే వారు ఉన్నారు. కాబట్టి వారు చాలా డబ్బు సంపాది...
ప్రభుత్వం కూడా ఉల్లిని చౌక ధరకు అందుబాటులోకి తీసుకురానుంది. దీని కింద ప్రజలకు కిలో ఉల్లి రూ.25 చొప్పున లభించనుంది. గిట్టుబాటు ధరతో ఉల్లిపాయల విక్రయం ఆగస్టు 21 సోమవారం నుండి ప్రారంభమవుతుంది.
వీటిని కిలో 1200 నుంచి 1500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న రైతులు 2 నుంచి 3 ఎకరాల్లో సాగు చేస్తే 10 ఏళ్లలో లక్షాధికారులు కావచ్చన్నారు.
Agriculture Success Story: ఉద్యోగం నుంచి రిటైరయ్యాక విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు చాలామంది. వచ్చే పింఛను డబ్బులతో జీవితాన్ని హాయిగా సరదాగా గడపాలని వారు ఆలోచిస్తుంటారు. అయితే బీహార్‌లో ఓ ఆర్మీ జవాను రిటైర్మెంట్ తర్వాత అద్భుతం చేశాడు. గ్రామానికి వచ్చి కూరగాయల సాగు ప్రారంభించాడు.
చిన్న సినిమాల విడుదలకు అడ్డుగా మారిన స్టార్ హీరోల రీరిలీజ్‌లు. ఒత్తిడి తట్టుకోలేక చిన్ననిర్మాతల ఇబ్బందులు పడుతున్నారు. ఓ నిర్మాత తనువు చాలించాడు.
కేసీఆర్ సర్కార్ మైనార్టీలకు కూడా రూ.లక్ష అందజేస్తోంది. మరీ ఓసీలు, కొందరు బీసీలు, దళితులకు అన్యాయం జరుగుతుంది. దళితులకు దళితబంధు ఉన్నప్పటికీ.. అదీ కొందరికే వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే నెలలో ఒకటో తేదీన జీతం అనే మాట ఎప్పుడో మరచిపోయారు.
దేశంలోని మొత్తం ఎంపీల ఆస్తులను బయటపెట్టింది ఎడీఆర్ సంస్థ. దీనిలో భాగంగా అందరికంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న ఎంపీలు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం విశేషం. మొత్తం బీజేపీ 85 మంది ఎంపీల ఆస్తుల కన్న వీరి ఆస్తి రెండింతలు ఉంది.
ఫేక్ బాబాల డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏదో ఒక పేరుతో.. మారుమూల ప్రాంతంలో వెలుస్తున్నారు. అమాయకులను నమ్మించి.. లక్షల్లో దండుకుంటున్నారు. విజయవాడలో ఓ బాబా లీలలు వెలుగులోకి వచ్చాయి.
అద్దంలో మనుషులను నగ్నంగా చూడొచ్చని ఓ వ్యక్తిని బురిడి కొట్టించారు దుండగులు. సినిమాలో మాదిరిగా మ్యాజిక్ అద్దం పేరుతో ఏకంగా రూ.9 లక్షలు టోకరా పెట్టారు. అలస్యంగా నిజం తెలుసుకున్న బాధితుడు నెత్తినోరు బాదుకున్నాడు. పోలీసులను సంప్రదించాడు.
IRCTC మరోసారి కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కాశీ-గయా హోలీ పిండ్ దాన్ యాత్ర (SCZBG13) అనే ఈ టూర్ ప్యాకేజీ సహాయంతో మీరు అనేక అందమైన ప్రదేశాలకు ప్రయాణించవచ్చు.
సాధారణంగా ఏదైనా ఆహారం మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తినడం అందరు చేసేదే. అయితే అలా నిల్వ ఉంచిన ఆహారం తిని ఓ కుటుంబంలోని అక్కా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ ప్రభుత్వం తమను మోసం చేసిందని రైతులు అంటున్నారు. రూ.లక్ష వరకు మాఫీ అని చెప్పి.. రూ.40 వేల వరకు ఇస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మరోసారి సత్తా చాటనుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేయనుందని తెలిసింది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం.. వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.
మలేరియా నుండి కలరా వరకు, డెంగ్యూ నుండి చికున్‌గున్యా వరకు అనేక రోగాలు ప్రజలకు ఈ కాలంలో ప్రాణాంతకం అవుతాయి. ప్రతేడాది ఈ కాలంలో వివిధ రకాల దోమలు పుడుతాయి. అవి సీజనల్ వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
ప్రధాని నరేంద్ర మోదీ భారత చరిత్రలో 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ఆయనకంటే ముందుగా మరో ఇద్దరు ఎక్కువ సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. వాళ్లెవరో? జాతినుద్దేశించి వాళ్లు ఎన్నిసార్లు ప్రసంగించారో ఇప్పుడు తెలుసుకుందాం.