వర్షాకాలం ప్రారంభమైతే అన్ని చోట్లా నీరు నిండుతుంది. వాతావరణం కూడా చాలా చల్లగా ఉండడంతో దుస్తులు కూడా ఆరవు. పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారి దుస్తులు ఆరబెట్టడం పెద్ద సమస్య. వానలో తడిసిన బట్టలను ఉంచుకోలేక, ఆరబెట్టుకోలేక మహిళలు అనవసర ఇబ్బందులు పడుతున్నారు.
గర్భం దాల్చిన స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే వారి కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భం దాల్చిన స్త్రీలు జీడిపప్పు తీసుకోవచ్చా? తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.
అన్నింట్లోనూ తాము బెస్ట్ ఉండాలి అనుకుంటున్నారు ఈ కాలం యువత. ప్రస్తుత కాలంలో లింగ భేదం లేదు. పురుషులతో సమానంగా మహిళలు కూడా కెరీర్‌ని ఎంచుకున్నారు. నేటి ప్రజలు లక్ష్య సాధనకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్ తప్ప మరేమీ లేదనే పరిస్థితి ఏర్పడింది. పెళ్లి, పిల్లలు తమ కెరీర్‌ని చెడగొడతారేమోనన్న భయంతో చాలా మంది 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోరు.
పక్షుల్లో కూడా విడాకులు ఎక్కవ అవుతున్నాయి. మగ పక్షుల కన్నా ఆడ పక్షలే బుద్దిగా ఉంటున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడిన నమ్మలేని నిజాలు.
సందడే సందడి, ఖుషీ ఖుషిగా, స్వాగతం, ఏక్ నిరంజన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆదిత్య రామ్ దాదాపు పుష్కరకాలం తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.
మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక అపోహలు చాలా మంది నిజమని నమ్ముతారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం దీనికి ఒక కారణం. స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడకపోవడం వల్లనే మహిళలు అనేక విషయాలను నమ్ముతున్నారు. పీరియడ్స్‌కు సంబంధించి మహిళలు ఇప్పటికీ చాలా విషయాలు అనుసరిస్తారు, కానీ వాస్తవానికి అవి తప్పు. మహిళల ఆరోగ్యం గురించి కొన్ని అపోహలు ఇక్కడ ఉన్నాయ...
ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది, చాలా మంది ప్రజలు తమ లక్ష్యాల వైపు దృష్టి పెడుతున్నారు, జీవితంలో విజయం సాధించిన తర్వాత, వారు వివాహం లేదా పిల్లల గురించి ప్లాన్ చేస్తారు. కానీ మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
పేద విద్యార్థుల చదువు కోసం ఉన్న ఆస్తి మొత్తాన్ని అమ్మి సేవామూర్తి గిరిజాదేవి సమాజ సేవ చేస్తున్నారు. విద్యార్థులకు సాయం చేస్తే అది వారికే కాదు రేపటి సమాజం కోసం అని బలంగా నమ్మే నిరాడంబరమూర్తి గిరిజాదేవి.
ఎంఎం కీరవాణి. మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన ఈ పేరు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ సొంతం చేసుకొని ఆయన తన కీర్తిని, మన టాలీవుడ్ కీర్తిని ప్రపంచ నలుమూలలకు చేరవేశారు. కుటుంబమంతా సినిమాల్లోనే ఉన్న ఈ సంగీత దర్శకుడు తన తొలి రోజుల్లో మంచి బ్రేక్ కోసం చాలా కష్టపడ్డాడు. తరువాత అతను ప్రేమ కథలు, వాణిజ్య చిత్రాలు, భక్తి చిత్రాలకు సంగీతాన్ని ...
విటమిన్ డి లోపిస్తే పేగు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలా నివారించవచ్చో తెలుసుకోండి..
మంచి అనుకున్న కొన్ని ఆహారాలు(food), మనకు చెడు చేస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఇప్పుడు ప్రజలకు నవ్వడానికి సమయం లేదు. అందరూ పని కోసం పరుగులు తీస్తున్నారు. కనీసం కాసేపు కూడా మనసు విప్పి నవ్వుకోవడం లేదు. మరికొందరు బలవంతంగా నవ్వుతూ నవ్వుల సమావేశాల్లో పాల్గొంటారు.
ప్రతి ఒక్కరూ యవ్వనంగా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. వయసు పెరుగుతున్నా, అందరి ముందు తాము వయసు కన్నా చిన్నగా కనపడాలని అనుకుంటారు. అయితే, అలా కనిపించాలి అని కోరుకుంటే సరిపోదు, దాని కోసం మన వంతు ప్రయత్నం మనమూ చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఐదు చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల యవ్వనంగా మెరిసిపోవచ్చట. మరి అవేంటో ఓసారి చూద్దాం...
తెల్లని బట్టలు అందరికీ బాగా కనిపిస్తాయి. అందుకే చాలా మంది దీన్ని తమ వార్డ్‌రోబ్‌లలో ఖచ్చితంగా చేర్చుకుంటారు. ఇది కాకుండా పిల్లల స్కూల్ డ్రెస్ ఎక్కువగా తెల్లగా ఉంటుంది. తెల్లని దుస్తులను శుభ్రం చేయడానికి చాలా సులభమైన చిట్కాలను తెలుసుకుందాం.