ఈరోజు జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని(World Food Safety Day) జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం ఆహార భద్రత ప్రాముఖ్యతను వివరించడం.
2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11వ తేది వరకు వేసవి సెలవుల(Summer Holidays)ను విద్యాశాఖ ప్రకటించింది. 2024 జనవరి 10న పదో తరగతి సిలబస్ పూర్తిచేసి, SSC బోర్డ్ ఎగ్జామినేషన్ లోపల రివిజన్ క్లాసులు, ప్రీ ఫైనల్ పరీక్షలు కంప్లీట్ చేయనున్నారు.
మన జీవితంలో చాలా రకాల సమస్యలు ఉండొచ్చు.వాటిని ఎదుర్కోవడం కూడా నేర్చుకుంటూనే ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. మీరు ఎంత ప్రయత్నించినా, ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయి. కానీ సమస్య నుంచి బయటపడటం సాధ్యం కాదు. ప్రయత్నిస్తే కచ్చితంగా సమస్య నుంచి బయటపడవచ్చు.
అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంపై యోగి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతి ప్రసంగంలో జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ విధానంలో అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగులందరిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఎక్కడా తన కొడుకు బిశ్వజిత్ ఆచూకీ లభించలేదు. ఇక కొడుకును తలచుకుని కన్నీళ్లతో మృతదేహాలు ఉంచిన ప్రాంతానికి వెళ్లాడు. తన కొడుకు చనిపోయి ఉండడనే నమ్మకంతో గుండెను రాయి చేసుకుని అక్కడ కూడా వెతికాడు. అక్కడే చలనంతో ఉన్న తన కొడుకు బిశ్వజిత్(Biswajith) కనిపించాడు.
మనం చేసే చిన్న పొరపాటు కూడా ఒక్కోసారి పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు రైలులో ప్రయాణించినప్పుడల్లా ఇలాంటి తప్పు చేయకూడదు. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలలో పెద్ద మార్పు తీసుకొచ్చింది.
చాక్లెట్ తినడం ఇష్టం లేనివారు చాలా అరుదుగా ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చాక్లెట్స్ తినడానికి ఇష్టపడతారు. చాక్లెట్స్ ఆరోగ్యానికి అంత మంచివేమీ కాదు. కానీ వాటిలో డార్క్ చాక్లెట్ మాత్రం చాలా భిన్నం. వాస్తవానికి ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. నిజమైన డార్క్ చాక్లెట్ ప్రాసెస్ చేయరట. డార్క్ చాక్లెట్, తియ్యని మిల్క్ చాక్లెట్, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయట. మరి అవే...
ఈరోజుల్లో చాలా మంది క్యాన్సర్ బారిన పడి ఇబ్బంిది పడుతున్నారు. క్యాన్సర్ చివరి స్టేజ్ లోకి వచ్చేవరకు చాలా మందికి తమకు క్యాన్సర్ సోకిన విషయం తెలియడం లేదు. దీని వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు ఉన్నారు. అయితే, తాజాగా నిపుణులు దీనికి ఓ పరిష్కారం తీసుకువచ్చారు. కేవలం ఒక్క బ్లడ్ టెస్టుతో 50 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చని వారు చెబుతున్నారు.
భారత్(India)లోని పలు దేవాలయాలు(Temples) డ్రెస్ కోడ్(Dress Codes)ను అమలు చేస్తున్నాయి. దైవ దర్శనానికి వచ్చేవారు సాంప్రదాయ దుస్తుల్లో రావాలని సూచిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, డెహ్రాడూన్, రిషికేష్ ఆలయాలకు పొట్టి దుస్తులతో వచ్చేవారిని నిషేధిస్తున్నట్లు మహానిర్వాణి పంచాయతీ అఖారా వెల్లడించింది.
మీరు విపరీతంగా మద్యం తాగుతున్నారా? అధిక మొత్తంలో ఆల్కహాల్ తాగే వ్యక్తులు జీవితంలో తరువాత కండర ద్రవ్యరాశిని కోల్పోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. ప్రతిరోజూ 10 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్ల ఆల్కహాల్‌ను వినియోగించే వారి కండర ద్రవ్యరాశిలో అత్యధిక నష్టం కలిగి ఉంటుందని, ఇది మధ్య వయస్సులో బలహీనతకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొత్తం రోజుకు ఒక బాటిల్ వైన్ లేదా దాదాపు ఐదు పింట్ల బీర్...
పట్టుదల కృషి మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. ప్రతీ మనిషి ఎక్కడ మొదలయ్యాడో కాకుండా ఎదిగేందుకు ఎంత కృషి చేశాడన్నదే ముఖ్యమంటూంది ఈ యువతి.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం బర్త్ డే సందర్భంగా హిట్ టీవీ స్పెషల్ స్టోరీ
ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటెడ్(3D Printed) పద్ధతిలో ఆలయాన్ని(Temple) నిర్మిస్తున్నారు. అది కూడా ఎక్కడో కాదు మన తెలంగాణలోనే.. హైదరాబాద్(Hyderabad)కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్‌ఫ్రాటెక్(Apsuja Infratech) ఈ టెంపుల్ పనులు చేపట్టింది.
ఎన్నికల రాష్ట్రమైన రాజస్థాన్(Rajastan)లో ప్రభుత్వం ఇప్పుడు ప్రతినెలా 100 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Current)ను ఇస్తామని ప్రకటించింది.
తెలంగాణ దశాబ్ది వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నేటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతోంది.