మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో ట్రిపుల్ తలాక్‌ను నిషేధించింది.
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి, సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
ఓ యువతి యూనివర్సిటీ క్లాసులకు అటెండ్ అయ్యే సమయంలో ఆమె వెంట తన పెంపుడు కుక్క(Dog) జస్టిన్ కూడా హాజరయ్యేది. తన యజమాని పట్ల అంకిత భావంతో ఆ శునకం పనిచేయడంతో యూనివర్సిటీ వారు ఆ కుక్కకు కూడా డిప్లొమా డిగ్రీ పట్టాను అందజేశారు.
New Parliament: ప్రజాస్వామ్య భారత దేశంలో నేడు సుదినం. ఈరోజు దేశానికి కొత్త పార్లమెంట్ భవనం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని జాతికి అంకితం చేశారు. అయితే దేశం ఆశల రూపానికి కొన్ని కంపెనీలు అహోరాత్రులు కృషి చేశాయి.
ప్రాంతాన్ని బట్టి రాష్ట్రానికి పేరు వచ్చింది. ఒక్కో రాష్ట్రం.. ఆ ప్రాంత నేపథ్యంతో ముడిపడి ఉంది. అలా 7 రాష్ట్రాలకు పేర్లు వచ్చాయి.
కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్ ఏర్పాటు చేశారు. స్పీకర్ చైర్ వద్ద సెంగోల్‌ను ప్రధాని మోడీ ఉంచారు.
పెళ్లి తర్వాత చాలా మంది దంపతులు హనీమూన్ కి మాల్దీవులకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ది బెస్ట్ హనీమూన్ స్పాట్ అంటే మాల్దీవులు అని అందరూ అంటారు. మాల్దీవులు 'హనీమూన్ ప్యారడైజ్'గా పిలువబడే ఒక ద్వీప దేశం.
చెన్నై మ్యాచ్ మాత్రం ఒక పాఠంగా నిలిచింది. బౌలింగ్ లో మరింత రాణించాల్సి ఉంది. ప్రత్యర్థి ఐదు సార్లు విజేత అని గుర్తుంచుకుని జాగ్రత్తగా ఆడాలి. గత తప్పిదాలను చూసుకుని వాటిని సవరించుకుని ఆడితే విజయం టైటాన్స్ దే.
కిచెన్ కౌంటర్ నుంచి ఆహారం కోసం కుక్కలు మరొక కుక్కకు సహాయం చేస్తాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ క్రేజీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
ఆర్థికమాంద్యం భయంలో ప్రపంచంలోని చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులను భారీగా తగ్గించుకుంటున్నాయి.
తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయినా నిర్వహించని కేంద్రం ఇప్పుడు అకస్మాత్తుగా ఉత్సవాలు నిర్వహించడం విస్మయానికి గురి చేస్తోంది. ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉత్సవాలు కావడంతో కేంద్రం కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
యూపీఎస్సీ సివిల్స ఫలితాల్లో దినసరి కూలీల బిడ్డలు సత్తా చాటారు. ర్యాంకులు సాధించి తమ కన్నవారి కలలను నెరవేర్చారు.
వేసవిలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించరు. దానివల్ల వారు అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు.
ఒకప్పుడు నగదు కోసమే మాత్రం ఏటీఎం(ATM)కు వచ్చే ప్రజలు ఇకపై లిక్కర్ ఏటీఎంల(Liquor Atms)కు రాబోతున్నారు. బార్ ఏటీఎంలలో బీరు, బ్రాంది, విస్కీ, రమ్, జిన్ వంటి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అయితే ఈ బార్ ఏటీఎంలు ఉండేవి తమిళనాడులోని చెన్నైలో మాత్రమే.
గుక్కెడు నీళ్ల కోసం గుండెపగిలేలా ఏడ్చే బతుకులెన్నో మన దేశంలో ఉన్నాయి. కిలోమీటర్ల మేర నడిచి తాగటానికి నీరు తెచ్చుకుని జీవిస్తున్న వారు ఇంకా మన దేశంలో ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఇంకా నీటి సమస్య తాండవిస్తూనే ఉంది. గొంతు తడపడం కోసం ప్రాణాలను బిగపెట్టి పోరాటం చేస్తున్న తల్లులెందరో సుదూర ప్రాంతాల్లో మనకు దర్శనమిస్తారు.